Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 1 · verse 19

Ephesians 1:19 in Telugu

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

Mana prabhuvaina yesukreestuyokka devudaina mahima svaroopiyagu tandri, tannu telisikonutayandu meeku jnyaanamunu pratyakshatayunugala manassu anugrahinchunatlu, nenu naa praarthanalayandu mimmunugoorchi vijnyaapana cheyuchunnaanu.

Ephesians 1:19 in English

King James Version (KJV)
And what [is] the exceeding greatness of his power to us-ward who believe, according to the working of his mighty power,
World English Bible (WEB)
and what is the exceeding greatness of his power toward us who believe, according to that working of the strength of his might
American Standard Version (ASV)
and what the exceeding greatness of his power to us-ward who believe, according to that working of the strength of his might
Bible in Basic English (BBE)
And how unlimited is his power to us who have faith, as is seen in the working of the strength of his power,
Darby Translation (DBY)
and what the surpassing greatness of his power towards us who believe, according to the working of the might of his strength,
Webster's Bible (WBS)
And what [is] the exceeding greatness of his power toward us who believe, according to the working of his mighty power,
Young's Literal Translation (YLT)
and what the exceeding greatness of His power to us who are believing, according to the working of the power of His might,

Read in context

  1. 17మరియు మీ మనో నేత్రములు వెలిగింప బడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో,
  2. 18ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,
  3. 19మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
  4. 20ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే
  5. 21గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టుకొనియున్నాడు.
Read all of Ephesians 1

Cross references

Original words (Greek)

Ephesians 1:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.