Deuteronomy · chapter 32 · verse 52
Deuteronomy 32:52 in Telugu
ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.
Edurugaa aa deshamunu choochedavu kaani nenu ishraayeleeyula kichchuchunna aa deshamuna neevu praveshimpavu.
Deuteronomy 32:52 in English
- King James Version (KJV)
- Yet thou shalt see the land before [thee;] but thou shalt not go thither unto the land which I give the children of Israel.
- World English Bible (WEB)
- For you shall see the land from a distance; but you shall not go there into the land which I give the children of Israel.”
- American Standard Version (ASV)
- For thou shalt see the land before thee; but thou shalt not go thither into the land which I give the children of Israel.
- Bible in Basic English (BBE)
- So you will see the land before you, but you will not go into the land which I am giving to the children of Israel.
- Darby Translation (DBY)
- For thou shalt see the land before [thee]; but thou shalt not go thither unto the land which I give the children of Israel.
- Webster's Bible (WBS)
- Yet thou shalt see the land before [thee] , but thou shalt not go thither to the land which I give the children of Israel.
- Young's Literal Translation (YLT)
- but over-against thou seest the land, and thither thou dost not go in, unto the land which I am giving to the sons of Israel.'
Read in context
- 50నీ సహోదరుడైన అహరోను హోరు కొండమీద మృతిబొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండమీద మృతిబొంది నీ స్వజ నులయొద్దకు చేరుదువు.
- 51ఏలయనగా మీరు సీను అరణ్య ములో కాదేషు మెరీబా నీళ్లయొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నామీద తిరుగుబాటు చేసితిరి.
- 52ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.
Cross references
- Deuteronomy 34:1–4 ద్వితీయోపదేశకాండము 34:1–4మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను. అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలిదేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఈతచెట్లుగల యెరికో లోయ చుట్టు మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెనునీ సంతానమున కిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.
- Deuteronomy 1:37 ద్వితీయోపదేశకాండము 1:37మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడినీ పరిచారకు డగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశిం చునుగాని నీవు దానిలో ప్రవేశింపవు.
- Hebrews 11:13 హెబ్రీయులకు 11:13వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
- Hebrews 11:39 హెబ్రీయులకు 11:39వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందిన వారైనను. మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము,
- Deuteronomy 3:27 ద్వితీయోపదేశకాండము 3:27నీవు ఈ యొర్దానును దాట కూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.
- Numbers 27:12 సంఖ్యాకాండము 27:12మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.
- Deuteronomy 32:49 ద్వితీయోపదేశకాండము 32:49అనగా నెబోకొండ యెక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి