Deuteronomy · chapter 34 · verse 2
Deuteronomy 34:2 in Telugu
అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలిదేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును
Appudu yehovaa daanuvaraku gilaadu deshamantayu naphtaalideshamantayu ephraayimu manashshela deshamunu pashchima samudramuvaraku yoodaa deshamantayu dakshina deshamunu
Deuteronomy 34:2 in English
- King James Version (KJV)
- And all Naphtali, and the land of Ephraim, and Manasseh, and all the land of Judah, unto the utmost sea,
- World English Bible (WEB)
- and all Naphtali, and the land of Ephraim and Manasseh, and all the land of Judah, to the Western Sea,
- American Standard Version (ASV)
- and all Naphtali, and the land of Ephraim and Manasseh, and all the land of Judah, unto the hinder sea,
- Bible in Basic English (BBE)
- And all Naphtali and the land of Ephraim and Manasseh, and all the land of Judah, as far as the Great Sea of the west;
- Darby Translation (DBY)
- and all Naphtali, and the land of Ephraim, and Manasseh, and all the land of Judah, unto the hindmost sea,
- Webster's Bible (WBS)
- And all Naphtali, and the land of Ephraim, and Manasseh, and all the land of Judah, to the utmost sea,
- Young's Literal Translation (YLT)
- and all Naphtali, and the land of Ephraim, and Manasseh, and all the land of Judah unto the further sea,
Read in context
- 1మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను.
- 2అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలిదేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును
- 3సోయరు వరకు ఈతచెట్లుగల యెరికో లోయ చుట్టు మైదానమును అతనికి చూపించెను.
- 4మరియు యెహోవా అతనితో ఇట్లనెనునీ సంతానమున కిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.
Cross references
- Deuteronomy 11:24 ద్వితీయోపదేశకాండము 11:24మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.
- Exodus 23:31 నిర్గమకాండము 23:31మరియు ఎఱ్ఱ సముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీ చేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు.
- Numbers 34:6 సంఖ్యాకాండము 34:6పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.
- Joshua 15:12 యెహోషువ 15:12పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే.