Numbers · chapter 34 · verse 6
Numbers 34:6 in Telugu
పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.
Padamati sarihaddu eda nagaa mahaasamudramu, ade meeku padamati sarihaddugaa nundunu.
Numbers 34:6 in English
- King James Version (KJV)
- And [as for] the western border, ye shall even have the great sea for a border: this shall be your west border.
- World English Bible (WEB)
- “‘For the western border, you shall have the great sea and its border. This shall be your west border.
- American Standard Version (ASV)
- And for the western border, ye shall have the great sea and the border [thereof]: this shall be your west border.
- Bible in Basic English (BBE)
- And for your limit on the west you will have the Great Sea and its edge: this will be your limit on the west.
- Darby Translation (DBY)
- And as west border ye shall have the great sea, and [its] coast. This shall be your west border.
- Webster's Bible (WBS)
- And [as for] the western border, ye shall even have the great sea for a border: this shall be your west border.
- Young's Literal Translation (YLT)
- 'As to the west border, even the great sea hath been to you a border; this is to you the west border.
Read in context
- 4మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సము ద్రముయొక్క తూర్పు తీరమువరకు ఉండును. మీ సరి హద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమయొద్ద తిరిగి సీనువరకు వ్యాపించును. అది దక్షిణమునుండి కాదేషు బర్నేయవరకు వ్యాపించి, అక్కడనుండి హసరద్దారువరకు పోయి, అక్కడనుండి అస్మోనువరకు సాగును.
- 5అస్మోనునుండి ఐగుప్తు నదివరకు సరిహద్దు తిరిగి సముద్రమువరకు వ్యాపించును.
- 6పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.
- 7మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.
- 8హోరు కొండ యొద్దనుండి హమాతునకు పోవుమార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.
Cross references
- Ezekiel 47:10 యెహెజ్కేలు 47:10మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లా యీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.
- Joshua 9:1 యెహోషువ 9:1యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు
- Joshua 23:4 యెహోషువ 23:4చూడుడి, యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యముమధ్య మిగిలియున్న యీ జనముల దేశమును మీకు వంతుచీట్లవలన పంచిపెట్టితిని.
- Joshua 15:12 యెహోషువ 15:12పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే.
- Joshua 15:47 యెహోషువ 15:47గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,
- Ezekiel 47:15 యెహెజ్కేలు 47:15ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహా సముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు.
- Ezekiel 47:20 యెహెజ్కేలు 47:20పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.
- Joshua 1:4 యెహోషువ 1:4అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియైన యూఫ్రటీసు నదివరకును హిత్తీయుల దేశ మంతయు పడమట మహా సముద్రమువరకును మీకు సరిహద్దు.