Joshua · chapter 15 · verse 12
Joshua 15:12 in Telugu
పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే.
Padamati sarihaddu goppa samudrapu sarihadduvaraku vyaapinchenu. Yoodaa santativaari vanshamula choppuna vaari sarihaddu ide.
Joshua 15:12 in English
- King James Version (KJV)
- And the west border [was] to the great sea, and the coast [thereof]. This [is] the coast of the children of Judah round about according to their families.
- World English Bible (WEB)
- The west border was to the shore of the great sea. This is the border of the children of Judah according to their families.
- American Standard Version (ASV)
- And the west border was to the great sea, and the border [thereof]. This is the border of the children of Judah round about according to their families.
- Bible in Basic English (BBE)
- And the limit on the west is the edge of the Great Sea. This is the line going round the land marked out for the children of Judah, by their families.
- Darby Translation (DBY)
- — And the west border is the great sea and [its] coast. This is the border of the children of Judah round about, according to their families.
- Webster's Bible (WBS)
- And the west border [was] to the great sea, and its coast: this [is] the border of the children of Judah round about, according to their families.
- Young's Literal Translation (YLT)
- And the west border [is] to the great sea, and [its] border; this [is] the border of the sons of Judah round about for their families.
Read in context
- 10ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.
- 11ఉత్తరదిక్కున ఆ సరిహద్దు ఎక్రోనువరకు సాగి అక్కడనుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలువరకును ఆ సరిహద్దు సముద్రమువరకును వ్యాపించెను.
- 12పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే.
- 13యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త యైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.
- 14అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారు లైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీ యులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను.
Cross references
- Ezekiel 47:20 యెహెజ్కేలు 47:20పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.
- Joshua 15:47 యెహోషువ 15:47గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,
- Numbers 34:6–7 సంఖ్యాకాండము 34:6–7పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.
- Deuteronomy 11:24 ద్వితీయోపదేశకాండము 11:24మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.