Deuteronomy · chapter 4 · verse 17
Deuteronomy 4:17 in Telugu
ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను
Aakaashamandu eguru rekkalugala ye pakshi pratimanainanu
Deuteronomy 4:17 in English
- King James Version (KJV)
- The likeness of any beast that [is] on the earth, the likeness of any winged fowl that flieth in the air,
- World English Bible (WEB)
- the likeness of any animal that is on the earth, the likeness of any winged bird that flies in the sky,
- American Standard Version (ASV)
- the likeness of any beast that is on the earth, the likeness of any winged bird that flieth in the heavens,
- Bible in Basic English (BBE)
- Or any beast of the earth, or winged bird of the air,
- Darby Translation (DBY)
- the pattern of any beast that is on the earth, the pattern of any winged fowl that flieth in the heaven,
- Webster's Bible (WBS)
- The likeness of any beast that [is] on the earth, the likeness of any winged fowl that flieth in the air,
- Young's Literal Translation (YLT)
- a form of any beast which [is] in the earth — a form of any winged bird which flieth in the heavens —
Read in context
- 15హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూప మును చూడలేదు.
- 16కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న యే జంతువు ప్రతిమనైనను
- 17ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను
- 18నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపముగలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశము వైపు కన్నులెత్తి
- 19సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి.