Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 4 · verse 7

Deuteronomy 4:7 in Telugu

ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు?

Elayanagaa manamu aayanaku mora pettunappudella mana devudaina yehovaa manaku sameepamugaanunnattu mari e goppa janamunaku e devudu sameepamugaa nunnaadu?

Deuteronomy 4:7 in English

King James Version (KJV)
For what nation [is there so] great, who [hath] God [so] nigh unto them, as the LORD our God [is] in all [things that] we call upon him [for]?
World English Bible (WEB)
For what great nation is there that has a god so near to them as the LORD our God is whenever we call on him?
American Standard Version (ASV)
For what great nation is there, that hath a god so nigh unto them, as Jehovah our God is whensoever we call upon him?
Bible in Basic English (BBE)
For what great nation has a god so near to them as the Lord our God is, whenever we are turned to him in prayer?
Darby Translation (DBY)
For what great nation is there that hath God near to them as Jehovah our God is in everything we call upon him for?
Webster's Bible (WBS)
For what nation [is there so] great, which [hath] God [so] nigh to them, as the LORD our God [is] in all [things that] we call upon him [for] ?
Young's Literal Translation (YLT)
'For which [is] the great nation that hath God near unto it, as Jehovah our God, in all we have called unto him?

Read in context

  1. 5నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.
  2. 6ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచినిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివే చనలు గల జనమని చెప్పుకొందురు.
  3. 7ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు?
  4. 8మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?
  5. 9అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండు నట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి
Read all of Deuteronomy 4

Cross references

Original words (Hebrew)

Deuteronomy 4:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.