Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 19 · verse 7

Psalm 19:7 in Telugu

యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.

Yehovaa niyaminchina dharmashaastramu yathaartha mainadi adi praanamunu tepparillajeyunu yehovaa shaasanamu nammadaginadi adi buddhiheenulaku jnyaanamu puttinchunu.

Psalm 19:7 in English

King James Version (KJV)
The law of the LORD [is] perfect, converting the soul: the testimony of the LORD [is] sure, making wise the simple.
World English Bible (WEB)
The LORD’s law is perfect, restoring the soul. The LORD’s covenant is sure, making wise the simple.
American Standard Version (ASV)
The law of Jehovah is perfect, restoring the soul: The testimony of Jehovah is sure, making wise the simple.
Bible in Basic English (BBE)
The law of the Lord is good, giving new life to the soul: the witness of the Lord is certain, giving wisdom to the foolish.
Darby Translation (DBY)
The law of Jehovah is perfect, restoring the soul; the testimony of Jehovah is sure, making wise the simple;
Webster's Bible (WBS)
The law of the LORD [is] perfect, converting the soul: the testimony of the LORD [is] sure, making wise the simple.
Young's Literal Translation (YLT)
The law of Jehovah [is] perfect, refreshing the soul, The testimonies of Jehovah [are] stedfast, Making wise the simple,

Read in context

  1. 5అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడుశూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు.
  2. 6అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.
  3. 7యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
  4. 8యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్ను లకు వెలుగిచ్చును.
  5. 9యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.
Read all of Psalm 19

Cross references

Original words (Hebrew)

Psalm 19:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.