Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 7 · verse 14

Deuteronomy 7:14 in Telugu

సమస్త జనములకంటె ఎక్కువగా నీవు ఆశీర్వదింప బడుదువు. నీలో మగవానికేగాని ఆడు దానికేగాని గొడ్డుతనముండదు, నీ పశువులలోనైననుండదు.

Samasta janamulakante ekkuvagaa neevu aasheervadimpa baduduvu. Neelo magavaanikegaani aadu daanikegaani goddutanamundadu, nee pashuvulalonainanundadu.

Deuteronomy 7:14 in English

King James Version (KJV)
Thou shalt be blessed above all people: there shall not be male or female barren among you, or among your cattle.
World English Bible (WEB)
You will be blessed above all peoples. There won’t be male or female barren among you, or among your livestock.
American Standard Version (ASV)
Thou shalt be blessed above all peoples: there shall not be male or female barren among you, or among your cattle.
Bible in Basic English (BBE)
You will have greater blessings than any other people: no male or female among you or among your cattle will be without offspring.
Darby Translation (DBY)
Thou shalt be blessed above all the peoples; there shall not be male or female barren with thee, or with thy cattle;
Webster's Bible (WBS)
Thou shalt be blessed above all people: there shall not be male or female barren among you, or among your cattle.
Young's Literal Translation (YLT)
'Blessed art thou above all the peoples, there is not in thee a barren man or a barren woman — nor among your cattle;

Read in context

  1. 12మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచు కొనినయెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణముచేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును
  2. 13ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభి వృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును.
  3. 14సమస్త జనములకంటె ఎక్కువగా నీవు ఆశీర్వదింప బడుదువు. నీలో మగవానికేగాని ఆడు దానికేగాని గొడ్డుతనముండదు, నీ పశువులలోనైననుండదు.
  4. 15యెహోవా నీయొద్దనుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తు లోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించు వారందరిమీదికే వాటిని పంపించును.
  5. 16మరియు నీ దేవు డైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనముచేయుదువు. నీవు వారిని కటా క్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును.
Read all of Deuteronomy 7

Cross references

Original words (Hebrew)

Deuteronomy 7:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.