Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 127 · verse 3

Psalm 127:3 in Telugu

కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే

Kumaarulu yehovaa anugrahinchu svaasthyamu garbhaphalamu aayana yichchu bahumaaname

Psalm 127:3 in English

King James Version (KJV)
Lo, children [are] an heritage of the LORD: [and] the fruit of the womb [is his] reward.
World English Bible (WEB)
Behold, children are a heritage of the LORD. The fruit of the womb is his reward.
American Standard Version (ASV)
Lo, children are a heritage of Jehovah; [And] the fruit of the womb is [his] reward.
Bible in Basic English (BBE)
See, sons are a heritage from the Lord; the fruit of the body is his reward.
Darby Translation (DBY)
Lo, children are an inheritance from Jehovah, [and] the fruit of the womb a reward.
Webster's Bible (WBS)
Lo, children [are] a heritage of the LORD: [and] the fruit of the womb [is his] reward.
Young's Literal Translation (YLT)
Lo, an inheritance of Jehovah [are] sons, A reward [is] the fruit of the womb.

Read in context

  1. 1యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.
  2. 2మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.
  3. 3కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
  4. 4యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు.
  5. 5వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.
Read all of Psalm 127

Cross references

Original words (Hebrew)

Psalm 127:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.