Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 8 · verse 4

Deuteronomy 8:4 in Telugu

ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.

Ee naluvadi sanvatsaramulu neevu vesikonina battalu paatagilaledu, nee kaalu vaayaledu.

Deuteronomy 8:4 in English

King James Version (KJV)
Thy raiment waxed not old upon thee, neither did thy foot swell, these forty years.
World English Bible (WEB)
Your clothing didn’t grow old on you, neither did your foot swell, these forty years.
American Standard Version (ASV)
Thy raiment waxed not old upon thee, neither did thy foot swell, these forty years.
Bible in Basic English (BBE)
Through all these forty years your clothing did not get old or your feet become tired.
Darby Translation (DBY)
Thy clothing grew not old upon thee, neither did thy foot swell, these forty years.
Webster's Bible (WBS)
Thy raiment hath not become old upon thee, neither hath thy foot swelled these forty years.
Young's Literal Translation (YLT)
'Thy raiment hath not worn out from off thee, and thy foot hath not swelled these forty years,

Read in context

  1. 2మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయ ములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్త మును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవు డైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాప కము చేసికొనుము.
  2. 3ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.
  3. 4ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.
  4. 5ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని
  5. 6ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయ పడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొన వలెను.
Read all of Deuteronomy 8

Cross references

Original words (Hebrew)

Deuteronomy 8:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.