Deuteronomy · chapter 8 · verse 6
Deuteronomy 8:6 in Telugu
ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయ పడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొన వలెను.
Aayana maargamulalo naduchukonunatlunu aayanaku bhaya padunatlunu nee devudaina yehovaa aajnyalanu gaikona valenu.
Deuteronomy 8:6 in English
- King James Version (KJV)
- Therefore thou shalt keep the commandments of the LORD thy God, to walk in his ways, and to fear him.
- World English Bible (WEB)
- You shall keep the commandments of the LORD your God, to walk in his ways, and to fear him.
- American Standard Version (ASV)
- And thou shalt keep the commandments of Jehovah thy God, to walk in his ways, and to fear him.
- Bible in Basic English (BBE)
- Then keep the orders of the Lord your God, fearing him and walking in his ways.
- Darby Translation (DBY)
- and thou shalt keep the commandments of Jehovah thy God, to walk in his ways, and to fear him.
- Webster's Bible (WBS)
- Therefore thou shalt keep the commandments of the LORD thy God, to walk in his ways, and to fear him.
- Young's Literal Translation (YLT)
- and thou hast kept the commands of Jehovah thy God, to walk in His ways, and to fear Him.
Read in context
- 4ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.
- 5ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని
- 6ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయ పడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొన వలెను.
- 7నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.
- 8అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లును గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము.
Cross references
- Deuteronomy 5:33 ద్వితీయోపదేశకాండము 5:33కాబట్టి మీరు కుడికే గాని యెడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞా పించినట్లు చేయుటకు జాగ్రత్తపడవ లెను. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గము లన్నిటిలో నడుచుకొనవలెను.
- 2 Chronicles 6:31 2 దినవృత్తాంతములు 6:31నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయ చేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా.
- 1 Samuel 12:24 1 సమూయేలు 12:24ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.
- Exodus 18:20 నిర్గమకాండము 18:20నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.
- Psalm 128:1 కీర్తనలు 128:1యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.
- Luke 1:6 లూకా 1:6వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.