Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 11 · verse 5

Genesis 11:5 in Telugu

యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.

Yehovaa narula kumaarulu kattina pattanamunu gopuramunu chooda digi vachchenu.

Genesis 11:5 in English

King James Version (KJV)
And the LORD came down to see the city and the tower, which the children of men builded.
World English Bible (WEB)
The LORD came down to see the city and the tower, which the children of men built.
American Standard Version (ASV)
And Jehovah came down to see the city and the tower, which the children of men builded.
Bible in Basic English (BBE)
And the Lord came down to see the town and the tower which the children of men were building.
Darby Translation (DBY)
And Jehovah came down to see the city and the tower which the children of men built.
Webster's Bible (WBS)
And the LORD came down to see the city and the tower, which the children of men were building.
Young's Literal Translation (YLT)
And Jehovah cometh down to see the city and the tower which the sons of men have builded;

Read in context

  1. 3మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.
  2. 4మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా
  3. 5యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.
  4. 6అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయదలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు.
  5. 7గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
Read all of Genesis 11

Cross references

Original words (Hebrew)

Genesis 11:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.