Ecclesiastes · chapter 10 · verse 11
Ecclesiastes 10:11 in Telugu
మంత్రపు కట్టులేక పాము కరిచినయెడల మంత్రగానిచేత ఏమియు కాదు.
Mantrapu kattuleka paamu karichinayedala mantragaanicheta emiyu kaadu.
Ecclesiastes 10:11 in English
- King James Version (KJV)
- Surely the serpent will bite without enchantment; and a babbler is no better.
- World English Bible (WEB)
- If the snake bites before it is charmed, then is there no profit for the charmer’s tongue.
- American Standard Version (ASV)
- If the serpent bite before it is charmed, then is there no advantage in the charmer.
- Bible in Basic English (BBE)
- If a snake gives a bite before the word of power is said, then there is no longer any use in the word of power.
- Darby Translation (DBY)
- If the serpent bite before enchantment, then the charmer hath no advantage.
- Webster's Bible (WBS)
- Surely the serpent will bite without enchantment; and a babbler is no better.
- Young's Literal Translation (YLT)
- If the serpent biteth without enchantment, Then there is no advantage to a master of the tongue.
Read in context
- 9రాళ్లు దొర్లించువాడు వాటిచేత గాయమునొందును; చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకొనును.
- 10ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయనియెడల పనిలో ఎక్కువ బలము వినియోగింప వలెను; అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము.
- 11మంత్రపు కట్టులేక పాము కరిచినయెడల మంత్రగానిచేత ఏమియు కాదు.
- 12జ్ఞానునినోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును.
- 13వాని నోటిమాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలు కుల ముగింపు వెఱ్ఱితనము.
Cross references
- Psalm 58:4–5 కీర్తనలు 58:4–5వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు.
- Jeremiah 8:17 యిర్మీయా 8:17నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.
- Psalm 52:2 కీర్తనలు 52:2మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది
- Psalm 64:3 కీర్తనలు 64:3ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు.
- Proverbs 18:21 సామెతలు 18:21జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు
- James 3:6 యాకోబు 3:6నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.