Psalms · chapter 58 · verse 4
Psalm 58:4 in Telugu
వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను
Vaari vishamu naagupaamu vishamuvantidi maantrikulu enta nerpugaa mantrinchinanu
Psalm 58:4 in English
- King James Version (KJV)
- Their poison [is] like the poison of a serpent: [they are] like the deaf adder [that] stoppeth her ear;
- World English Bible (WEB)
- Their poison is like the poison of a snake, like a deaf cobra that stops its ear,
- American Standard Version (ASV)
- Their poison is like the poison of a serpent: [They are] like the deaf adder that stoppeth her ear,
- Bible in Basic English (BBE)
- Their poison is like the poison of a snake; they are like the adder, whose ears are shut;
- Darby Translation (DBY)
- Their poison is like the poison of a serpent: [they are] like the deaf adder which stoppeth her ear;
- Webster's Bible (WBS)
- Their poison [is] like the poison of a serpent: [they are] like the deaf adder [that] stoppeth her ear;
- Young's Literal Translation (YLT)
- Their poison [is] as poison of a serpent, As a deaf asp shutting its ear,
Read in context
- 2లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించు చున్నారు.
- 3తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.
- 4వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను
- 5వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు.
- 6దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడ గొట్టుము.
Cross references
- Psalm 140:3 కీర్తనలు 140:3పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా. )
- James 3:8 యాకోబు 3:8యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.
- Jeremiah 8:17 యిర్మీయా 8:17నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.
- Ecclesiastes 10:11 ప్రసంగి 10:11మంత్రపు కట్టులేక పాము కరిచినయెడల మంత్రగానిచేత ఏమియు కాదు.
- Romans 3:13 రోమీయులకు 3:13వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది
- Job 20:14 యోబు 20:14అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును.
- Job 20:16 యోబు 20:16వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును.
- Deuteronomy 32:33 ద్వితీయోపదేశకాండము 32:33వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము నాగుపాముల క్రూరవిషము.
- Isaiah 11:8 యెషయా 11:8పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును
- Matthew 3:7 మత్తయి 3:7అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
- Matthew 23:33 మత్తయి 23:33సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?