Ecclesiastes · chapter 3 · verse 9
Ecclesiastes 3:9 in Telugu
కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి?
Kashtapadinavaariki tama kashtamuvalana vachchina laabhamemi?
Ecclesiastes 3:9 in English
- King James Version (KJV)
- What profit hath he that worketh in that wherein he laboureth?
- World English Bible (WEB)
- What profit has he who works in that in which he labors?
- American Standard Version (ASV)
- What profit hath he that worketh in that wherein he laboreth?
- Bible in Basic English (BBE)
- What profit has the worker in the work which he does?
- Darby Translation (DBY)
- What profit hath he that worketh from that wherein he laboureth?
- Webster's Bible (WBS)
- What profit hath he that worketh in that in which he laboreth?
- Young's Literal Translation (YLT)
- What advantage hath the doer in that which he is labouring at?
Read in context
- 7చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;
- 8ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.
- 9కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి?
- 10నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని.
- 11దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.
Cross references
- Ecclesiastes 1:3 ప్రసంగి 1:3సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి?
- Ecclesiastes 5:16 ప్రసంగి 5:16అతడు వచ్చిన ప్రకారముగానే మరల పోవును; గాలికి ప్రయాసపడి సంపాదించినదానివలన వానికి లాభమేమి?
- Proverbs 14:23 సామెతలు 14:23ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు.
- Matthew 16:26 మత్తయి 16:26ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయో జనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?
- Ecclesiastes 2:11 ప్రసంగి 2:11అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.
- Ecclesiastes 2:22–23 ప్రసంగి 2:22–23సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటి చేతను, వాడు తలపెట్టు కార్యము లన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు; ఇదియువ్యర్థమే.