Ecclesiastes · chapter 4 · verse 12
Ecclesiastes 4:12 in Telugu
ఒంటరి యగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?
Ontari yagu nokanimeeda mariyokadu padinayedala iddaru koodi vaani nedirimpa galaru, moodu petala traadu tvaragaa tegipodu gadaa?
Ecclesiastes 4:12 in English
- King James Version (KJV)
- And if one prevail against him, two shall withstand him; and a threefold cord is not quickly broken.
- World English Bible (WEB)
- If a man prevails against one who is alone, two shall withstand him; and a threefold cord is not quickly broken.
- American Standard Version (ASV)
- And if a man prevail against him that is alone, two shall withstand him; and a threefold cord is not quickly broken.
- Bible in Basic English (BBE)
- And two attacked by one would be safe, and three cords twisted together are not quickly broken.
- Darby Translation (DBY)
- And if a [man] overpower the one, the two shall withstand him; and a threefold cord is not quickly broken.
- Webster's Bible (WBS)
- And if one prevaileth against him, two shall withstand him; and a three-fold cord is not quickly broken.
- Young's Literal Translation (YLT)
- And if the one strengthen himself, the two stand against him; and the threefold cord is not hastily broken.
Read in context
- 10వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును.
- 11ఇద్దరు కలిసి పండుకొనినయెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును?
- 12ఒంటరి యగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?
- 13మూఢత్వముచేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజుకంటె బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్న వాడే శ్రేష్ఠుడు.
- 14అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలోనుండి బయలువెళ్లును.
Cross references
- Daniel 3:16–17 దానియేలు 3:16–17షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను
- Ephesians 4:3 ఎఫెసీయులకు 4:3ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.