Ecclesiastes · chapter 4 · verse 5
Ecclesiastes 4:5 in Telugu
బుద్ధిహీనుడు చేతులు ముడుచు కొని తన మాంసము భక్షించును.
Buddhiheenudu chetulu muduchu koni tana maansamu bhakshinchunu.
Ecclesiastes 4:5 in English
- King James Version (KJV)
- The fool foldeth his hands together, and eateth his own flesh.
- World English Bible (WEB)
- The fool folds his hands together and ruins himself.
- American Standard Version (ASV)
- The fool foldeth his hands together, and eateth his own flesh.
- Bible in Basic English (BBE)
- The foolish man, folding his hands, takes the flesh of his body for food.
- Darby Translation (DBY)
- The fool foldeth his hands together, and eateth his own flesh.
- Webster's Bible (WBS)
- The fool foldeth his hands together, and eateth his own flesh.
- Young's Literal Translation (YLT)
- The fool is clasping his hands, and eating his own flesh:
Read in context
- 3ఇంకను పుట్టని వారు సూర్యునిక్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువుచేత ఈ ఉభయులకంటెను వారే ధన్యులనుకొంటిని.
- 4మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పను లన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది.
- 5బుద్ధిహీనుడు చేతులు ముడుచు కొని తన మాంసము భక్షించును.
- 6శ్రమయును గాలి కైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు.
- 7నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను.
Cross references
- Proverbs 6:10–11 సామెతలు 6:10–11ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.
- Isaiah 9:20 యెషయా 9:20కుడిప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని యుందురు; ఎడమప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని ఇంకను తృప్తిపొందక యుందురు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును
- Proverbs 13:4 సామెతలు 13:4సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.
- Job 13:14 యోబు 13:14నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?చేసికొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను
- Proverbs 20:4 సామెతలు 20:4విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.
- Proverbs 12:27 సామెతలు 12:27సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.
- Proverbs 11:17 సామెతలు 11:17దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును
- Proverbs 24:33–34 సామెతలు 24:33–34ఇంక కొంచెము నిద్ర యింక కొంచెము కునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు కొనుట వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.