Ecclesiastes · chapter 4 · verse 6
Ecclesiastes 4:6 in Telugu
శ్రమయును గాలి కైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు.
Shramayunu gaali kaina yatnamulunu rendu chetulaninda nundutakante oka chetininda nemmadikaligi yunduta melu.
Ecclesiastes 4:6 in English
- King James Version (KJV)
- Better [is] an handful [with] quietness, than both the hands full [with] travail and vexation of spirit.
- World English Bible (WEB)
- Better is a handful, with quietness, than two handfuls with labor and chasing after wind.
- American Standard Version (ASV)
- Better is a handful, with quietness, than two handfuls with labor and striving after wind.
- Bible in Basic English (BBE)
- One hand full of rest is better than two hands full of trouble and desire for wind.
- Darby Translation (DBY)
- Better is a handful with quietness, than both hands full with labour and pursuit of the wind.
- Webster's Bible (WBS)
- Better [is] a handful [with] quietness, than both the hands full [with] toil and vexation of spirit.
- Young's Literal Translation (YLT)
- 'Better [is] a handful [with] quietness, than two handfuls [with] labour and vexation of spirit.'
Read in context
- 4మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పను లన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది.
- 5బుద్ధిహీనుడు చేతులు ముడుచు కొని తన మాంసము భక్షించును.
- 6శ్రమయును గాలి కైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు.
- 7నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను.
- 8ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడుసుఖమనునది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును.
Cross references
- Proverbs 16:8 సామెతలు 16:8అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.
- Proverbs 15:16–17 సామెతలు 15:16–17నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు. పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.
- Psalm 37:16 కీర్తనలు 37:16నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
- Proverbs 17:1 సామెతలు 17:1రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.