Psalms · chapter 37 · verse 16
Psalm 37:16 in Telugu
నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
Neetimantuniki kaliginadi konchemainanu bahumandi bhaktiheenulakunna dhanasamruddhikante shreshtamu.
Psalm 37:16 in English
- King James Version (KJV)
- A little that a righteous man hath [is] better than the riches of many wicked.
- World English Bible (WEB)
- Better is a little that the righteous has, than the abundance of many wicked.
- American Standard Version (ASV)
- Better is a little that the righteous hath Than the abundance of many wicked.
- Bible in Basic English (BBE)
- The little which the good man has is better than the wealth of evil-doers.
- Darby Translation (DBY)
- The little that the righteous hath is better than the abundance of many wicked;
- Webster's Bible (WBS)
- A little that a righteous man hath [is] better than the riches of many wicked.
- Young's Literal Translation (YLT)
- Better [is] the little of the righteous, Than the store of many wicked.
Read in context
- 14దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కుపెట్టి యున్నారు
- 15వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.
- 16నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
- 17భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు
- 18నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.
Cross references
- Proverbs 16:8 సామెతలు 16:8అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.
- Proverbs 15:16–17 సామెతలు 15:16–17నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు. పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.
- 1 Timothy 6:6 1 తిమోతికి 6:6సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.
- Proverbs 13:25 సామెతలు 13:25నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.
- Ecclesiastes 4:6 ప్రసంగి 4:6శ్రమయును గాలి కైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు.
- Proverbs 3:33 సామెతలు 3:33భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
- Matthew 6:11 మత్తయి 6:11మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
- Ecclesiastes 2:26 ప్రసంగి 2:26ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టు డగువాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది.
- Proverbs 30:9 సామెతలు 30:9ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతు నేమో.