Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 7 · verse 27

Ecclesiastes 7:27 in Telugu

సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పు చున్నాను; అయితే నేను తరచి చూచినను నాకు కనబడ నిది ఒకటి యున్నది.

Sangatula hetuvu emainadi kanugonutakai nenu aayaa kaaryamulanu tarachi choodagaa idi naaku kanabadenani prasanginaina nenu cheppu chunnaanu; ayite nenu tarachi choochinanu naaku kanabada nidi okati yunnadi.

Ecclesiastes 7:27 in English

King James Version (KJV)
Behold, this have I found, saith the preacher, [counting] one by one, to find out the account:
World English Bible (WEB)
“Behold, I have found this,” says the Preacher, “to one another, to find an explanation
American Standard Version (ASV)
Behold, this have I found, saith the Preacher, [laying] one thing to another, to find out the account;
Bible in Basic English (BBE)
Look! this I have seen, said the Preacher, taking one thing after another to get the true account,
Darby Translation (DBY)
See this which I have found, saith the Preacher, [searching] one by one to find out the reason;
Webster's Bible (WBS)
Behold, this have I found, saith the preacher, [counting] one by one, to find out the account:
Young's Literal Translation (YLT)
See, this I have found, said the Preacher, one to one, to find out the reason

Read in context

  1. 25వివేచించుటకును పరిశోధించుటకును, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులయొక్క హేతువులను తెలిసికొనుట కును, భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెఱ్ఱితన మనియు గ్రహించుటకును, రూఢి చేసికొని నా మనస్సు నిలిపితిని.
  2. 26మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవుని దృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.
  3. 27సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పు చున్నాను; అయితే నేను తరచి చూచినను నాకు కనబడ నిది ఒకటి యున్నది.
  4. 28అదేదనగా వెయ్యిమంది పురుషు లలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు.
  5. 29ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
Read all of Ecclesiastes 7

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 7:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.