Ecclesiastes · chapter 7 · verse 28
Ecclesiastes 7:28 in Telugu
అదేదనగా వెయ్యిమంది పురుషు లలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు.
Adedanagaa veyyimandi purushu lalo nenokani choochitini gaani antamandi streelalo okatenu choodaledu.
Ecclesiastes 7:28 in English
- King James Version (KJV)
- Which yet my soul seeketh, but I find not: one man among a thousand have I found; but a woman among all those have I not found.
- World English Bible (WEB)
- which my soul still seeks, but I have not found. I have found one man among a thousand, but I have not found a woman among all those.
- American Standard Version (ASV)
- which my soul still seeketh, but I have not found: one man among a thousand have I found; but a woman among all those have I not found.
- Bible in Basic English (BBE)
- For which my soul is still searching, but I have it not; one man among a thousand have I seen; but a woman among all these I have not seen.
- Darby Translation (DBY)
- which my soul yet seeketh, and I have not found: one man among a thousand have I found, but a woman among all those have I not found.
- Webster's Bible (WBS)
- Which yet my soul seeketh, but I find not: one man among a thousand have I found; but a woman among all those have I not found.
- Young's Literal Translation (YLT)
- (that still my soul had sought, and I had not found), One man, a teacher, I have found, and a woman among all these I have not found.
Read in context
- 26మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవుని దృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.
- 27సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పు చున్నాను; అయితే నేను తరచి చూచినను నాకు కనబడ నిది ఒకటి యున్నది.
- 28అదేదనగా వెయ్యిమంది పురుషు లలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు.
- 29ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
Cross references
- Psalm 12:1 కీర్తనలు 12:1యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరివిశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి.
- Job 33:23 యోబు 33:23నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ జేయుటకువేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల
- 1 Kings 11:1–3 1 రాజులు 11:1–3మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయ ములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీ యులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయ మును త్రిప్పివేసిరి.
- Ecclesiastes 7:23–24 ప్రసంగి 7:23–24ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు
- Isaiah 26:9 యెషయా 26:9రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.