Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 6 · verse 10

Ephesians 6:10 in Telugu

తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.

Tudaku prabhuvuyokka mahaashaktinibatti aayanayandu balavantulai yundudi.

Ephesians 6:10 in English

King James Version (KJV)
Finally, my brethren, be strong in the Lord, and in the power of his might.
World English Bible (WEB)
Finally, be strong in the Lord and in the strength of his might.
American Standard Version (ASV)
Finally, be strong in the Lord, and in the strength of his might.
Bible in Basic English (BBE)
Lastly, be strong in the Lord, and in the strength of his power.
Darby Translation (DBY)
For the rest, brethren, be strong in [the] Lord, and in the might of his strength.
Webster's Bible (WBS)
Finally, my brethren, be strong in the Lord, and in the power of his might.
Young's Literal Translation (YLT)
As to the rest, my brethren, be strong in the Lord, and in the power of his might;

Read in context

  1. 8దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు.
  2. 9యజమాను లారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోక మందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.
  3. 10తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.
  4. 11మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
  5. 12ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
Read all of Ephesians 6

Cross references

Original words (Greek)

Ephesians 6:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.