Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 2 · verse 4

Ephesians 2:4 in Telugu

అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.

Ayinanu devudu karunaasampannudai yundi, manamu mana aparaadhamulacheta chachchinavaaramai yundinappudu sayitamu manayedala choopina tana mahaa premacheta manalanu kreestutokooda bradikinchenu.

Ephesians 2:4 in English

King James Version (KJV)
But God, who is rich in mercy, for his great love wherewith he loved us,
World English Bible (WEB)
But God, being rich in mercy, for his great love with which he loved us,
American Standard Version (ASV)
but God, being rich in mercy, for his great love wherewith he loved us,
Bible in Basic English (BBE)
But God, being full of mercy, through the great love which he had for us,
Darby Translation (DBY)
but God, being rich in mercy, because of his great love wherewith he loved us,
Webster's Bible (WBS)
But God, who is rich in mercy, for his great love with which he loved us,
Young's Literal Translation (YLT)
and God, being rich in kindness, because of His great love with which He loved us,

Read in context

  1. 2మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.
  2. 3వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.
  3. 4అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.
  4. 5కృపచేత మీరు రక్షింపబడియున్నారు.
  5. 6క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,
Read all of Ephesians 2

Cross references

Original words (Greek)

Ephesians 2:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.