Skip to content
ThuthiThuthiThuthi
Titus · chapter 3 · verse 4

Titus 3:4 in Telugu

మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు

Mana rakshakudaina devuniyokka dayayu, maanavulayedala aayanakunna premayu pratyakshamainappudu

Titus 3:4 in English

King James Version (KJV)
But after that the kindness and love of God our Saviour toward man appeared,
World English Bible (WEB)
But when the kindness of God our Savior and his love toward mankind appeared,
American Standard Version (ASV)
But when the kindness of God our Saviour, and his love toward man, appeared,
Bible in Basic English (BBE)
But when the mercy of God our Saviour, and his love to man was seen,
Darby Translation (DBY)
But when the kindness and love to man of our Saviour God appeared,
Webster's Bible (WBS)
But when the kindness and love of God our Savior towards man appeared,
Young's Literal Translation (YLT)
and when the kindness and the love to men of God our Saviour did appear

Read in context

  1. 2ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణ మైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.
  2. 3ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని
  3. 4మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు
  4. 5మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
  5. 6మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,
Read all of Titus 3

Cross references

Original words (Greek)

Titus 3:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.