Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 4 · verse 12

Ephesians 4:12 in Telugu

అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

Anagaa kreestunaku kaligina sampoornataku samaanamaina sampoornata kalavaaramaguvaraku, aayana eelaagu niyaminchenu.

Ephesians 4:12 in English

King James Version (KJV)
For the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ:
World English Bible (WEB)
for the perfecting of the saints, to the work of serving, to the building up of the body of Christ,
American Standard Version (ASV)
for the perfecting of the saints, unto the work of ministering, unto the building up of the body of Christ:
Bible in Basic English (BBE)
For the training of the saints as servants in the church, for the building up of the body of Christ:
Darby Translation (DBY)
for the perfecting of the saints; with a view to [the] work of [the] ministry, with a view to the edifying of the body of Christ;
Webster's Bible (WBS)
For the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ:
Young's Literal Translation (YLT)
unto the perfecting of the saints, for a work of ministration, for a building up of the body of the Christ,

Read in context

  1. 10దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.
  2. 11మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు,
  3. 12అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
  4. 13పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
  5. 14అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక
Read all of Ephesians 4

Cross references

Original words (Greek)

Ephesians 4:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.