1 Corinthians · chapter 14 · verse 12
1 Corinthians 14:12 in Telugu
మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.
Meeru aatmasambandhamaina varamula vishayamai aasaktigalavaaru ganuka sanghamunaku kshemaabhivruddhi kalugunimittamu avi meeku vistarinchunatlu prayatnamu cheyudi.
1 Corinthians 14:12 in English
- King James Version (KJV)
- Even so ye, forasmuch as ye are zealous of spiritual [gifts], seek that ye may excel to the edifying of the church.
- World English Bible (WEB)
- So also you, since you are zealous for spiritual gifts, seek that you may abound to the building up of the assembly.
- American Standard Version (ASV)
- So also ye, since ye are zealous of spiritual [gifts], seek that ye may abound unto the edifying of the church.
- Bible in Basic English (BBE)
- So if you are desiring the things which the Spirit gives, let your minds be turned first to the things which are for the good of the church.
- Darby Translation (DBY)
- Thus ye also, since ye are desirous of spirits, seek that ye may abound for the edification of the assembly.
- Webster's Bible (WBS)
- Even so ye, forasmuch as ye are zealous of spiritual [gifts] , seek that ye may excel to the edifying of the church.
- Young's Literal Translation (YLT)
- so also ye, since ye are earnestly desirous of spiritual gifts, for the building up of the assembly seek that ye may abound;
Read in context
- 10లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు.
- 11మాటల అర్థము నాకు తెలియకుండిన యెడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.
- 12మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.
- 13భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను.
- 14నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థనచేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.
Cross references
- 1 Corinthians 14:26 1 కొరింథీయులకు 14:26సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగు చున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్ప వలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.
- 1 Corinthians 12:31 1 కొరింథీయులకు 12:31కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.
- 1 Corinthians 14:3–4 1 కొరింథీయులకు 14:3–4క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాట లాడుచున్నాడు. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.
- 1 Corinthians 14:1 1 కొరింథీయులకు 14:1ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.
- Titus 2:14 తీతుకు 2:14ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
- 1 Corinthians 12:7 1 కొరింథీయులకు 12:7అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది.
Original words (Greek)
- Even · G2532καί kaí
- so · G3779οὕτω hoútō
- ye · G5210ὑμεῖς hymeîs
- as · G1893ἐπεί epeí
- are · G2075ἐστέ esté
- zealous · G2207ζηλωτής zēlōtḗs
- spiritual · G4151πνεῦμα pneûma
- seek · G2212ζητέω zētéō
- that · G2443ἵνα hína
- excel · G4052περισσεύω perisseúō
- to · G4314πρός prós
- edifying · G3619οἰκοδομή oikodomḗ
- church · G1577ἐκκλησία ekklēsía