Ephesians · chapter 4 · verse 2
Ephesians 4:2 in Telugu
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
Meeru piluvabadina pilupunaku taginatlugaa deerghashaantamuto koodina sampoornavinayamutonu saatvikamutonu naduchukonavalenani,
Ephesians 4:2 in English
- King James Version (KJV)
- With all lowliness and meekness, with longsuffering, forbearing one another in love;
- World English Bible (WEB)
- with all lowliness and humility, with patience, bearing with one another in love,
- American Standard Version (ASV)
- with all lowliness and meekness, with longsuffering, forbearing one another in love;
- Bible in Basic English (BBE)
- With all gentle and quiet behaviour, taking whatever comes, putting up with one another in love;
- Darby Translation (DBY)
- with all lowliness and meekness, with long-suffering, bearing with one another in love;
- Webster's Bible (WBS)
- With all lowliness and meekness, with long-suffering, forbearing one another in love;
- Young's Literal Translation (YLT)
- with all lowliness and meekness, with long-suffering, forbearing one another in love,
Read in context
- 1కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
- 2మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
- 3ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
- 4శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.
Cross references
- Colossians 3:12–13 కొలొస్సయులకు 3:12–13కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.
- 1 Corinthians 13:7 1 కొరింథీయులకు 13:7అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
- 1 Corinthians 13:4–5 1 కొరింథీయులకు 13:4–5ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
- Matthew 11:29 మత్తయి 11:29నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
- Romans 15:1 రోమీయులకు 15:1కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.
- Galatians 5:22–23 గలతీయులకు 5:22–23అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.
- 1 Timothy 6:11 1 తిమోతికి 6:11దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.
- Matthew 5:3–5 మత్తయి 5:3–5ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
- Proverbs 3:34 సామెతలు 3:34అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును.
- Numbers 12:3 సంఖ్యాకాండము 12:3యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
- 1 Peter 3:15 1 పేతురు 3:15నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;
- Psalm 138:6 కీర్తనలు 138:6యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.
Original words (Greek)
- With · G3326μετά metá
- all · G3956πᾶς pâs
- lowliness · G5012ταπεινοφροσύνη tapeinophrosýnē
- and · G2532καί kaí
- meekness · G4236πρᾳότης praiótēs
- with · G3326μετά metá
- longsuffering · G3115μακροθυμία makrothymía
- forbearing · G430ἀνέχομαι anéchomai
- another · G240ἀλλήλων allḗlōn
- in · G1722ἐν en
- love · G26ἀγάπη agápē