Ephesians · chapter 5 · verse 23
Ephesians 5:23 in Telugu
క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
Kreestu sanghamunaku shirassai yunna laaguna purushudu bhaaryaku shirassai yunnaadu. Kreeste shareeramunaku rakshakudaiyunnaadu.
Ephesians 5:23 in English
- King James Version (KJV)
- For the husband is the head of the wife, even as Christ is the head of the church: and he is the saviour of the body.
- World English Bible (WEB)
- For the husband is the head of the wife, as Christ also is the head of the assembly, being himself the savior of the body.
- American Standard Version (ASV)
- For the husband is the head of the wife, as Christ also is the head of the church, [being] himself the saviour of the body.
- Bible in Basic English (BBE)
- For the husband is the head of the wife, as Christ is the head of the church, being himself the saviour of the body.
- Darby Translation (DBY)
- for a husband is head of the wife, as also the Christ [is] head of the assembly. He [is] Saviour of the body.
- Webster's Bible (WBS)
- For the husband is the head of the wife, even as Christ is the head of the church: and he is the Savior of the body.
- Young's Literal Translation (YLT)
- because the husband is head of the wife, as also the Christ [is] head of the assembly, and he is saviour of the body,
Read in context
- 21క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.
- 22స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.
- 23క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
- 24సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
- 25పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
Cross references
- 1 Corinthians 11:3–10 1 కొరింథీయులకు 11:3–10ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషు డనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తలమీదముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది. ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు. ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.
- Colossians 1:18 కొలొస్సయులకు 1:18సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
- Ephesians 1:22–23 ఎఫెసీయులకు 1:22–23మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది.
- Ephesians 5:25–26 ఎఫెసీయులకు 5:25–26పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,
- Ephesians 4:15 ఎఫెసీయులకు 4:15ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.
Original words (Greek)
- For · G3754ὅτι hóti
- husband · G435ἀνήρ anḗr
- is · G2076ἐστί estí
- head · G2776κεφαλή kephalḗ
- wife · G1135γυνή gynḗ
- even · G2532καί kaí
- as · G5613ὡς hōs
- is · G5547Χριστός Christós
- head · G2776κεφαλή kephalḗ
- church · G1577ἐκκλησία ekklēsía
- and · G2532καί kaí
- he · G846αὐτός autós
- is · G2076ἐστί estí
- saviour · G4990σωτήρ sōtḗr
- body · G4983σῶμα sōma