Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 1 · verse 21

Esther 1:21 in Telugu

ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను.

Ee sangati raajunakunu adhipatulakunu anukoolamugaa undenu ganuka atadu memookaanu maata prakaaramu chesenu.

Esther 1:21 in English

King James Version (KJV)
And the saying pleased the king and the princes; and the king did according to the word of Memucan:
World English Bible (WEB)
This advice pleased the king and the princes, and the king did according to the word of Memucan:
American Standard Version (ASV)
And the saying pleased the king and the princes; and the king did according to the word of Memucan:
Bible in Basic English (BBE)
And this suggestion seemed good to the king and the captains; and the king did as Memucan said;
Darby Translation (DBY)
And the saying pleased the king and the princes; and the king did according to the word of Memucan.
Webster's Bible (WBS)
And the saying pleased the king and the princes; and the king did according to the word of Memucan:
Young's Literal Translation (YLT)
And the thing is good in the eyes of the king, and of the princes, and the king doth according to the word of Memucan,

Read in context

  1. 19రాజునకు సమ్మతి ఆయెనా వష్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమయొద్దనుండి యొక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు న్యాయముచొప్పున నియమింపవలెను. మరియు వష్తికంటె యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను.
  2. 20మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించినయెడల, ఘనురాలు గాని అల్పురాలుగాని స్త్రీలందరు తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను.
  3. 21ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను.
  4. 22ప్రతి పురుషుడు తన యింటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాష ననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను.
Read all of Esther 1

Cross references

Original words (Hebrew)

Esther 1:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.