Esther · chapter 10 · verse 2
Esther 10:2 in Telugu
మొర్దెకై యొక్క బలమును గూర్చియు, అతడు సామర్థ్యముచేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతనిని ఘన పరచిన సంగతిని గూర్చియు మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడియున్నది.
Mordekai yokka balamunu goorchiyu, atadu saamarthyamucheta chesina kaaryamulannitini goorchiyu, raaju atanini ghana parachina sangatini goorchiyu maadeeyulayokkayu paaraseekulayokkayu raajyasamaachaara granthamandu vraayabadiyunnadi.
Esther 10:2 in English
- King James Version (KJV)
- And all the acts of his power and of his might, and the declaration of the greatness of Mordecai, whereunto the king advanced him, [are] they not written in the book of the chronicles of the kings of Media and Persia?
- World English Bible (WEB)
- Aren’t all the acts of his power and of his might, and the full account of the greatness of Mordecai, to which the king advanced him, written in the book of the chronicles of the kings of Media and Persia?
- American Standard Version (ASV)
- And all the acts of his power and of his might, and the full account of the greatness of Mordecai, whereunto the king advanced him, are they not written in the book of the chronicles of the kings of Media and Persia?
- Bible in Basic English (BBE)
- And all his acts of power and his great strength and the full story of the high place which the king gave Mordecai, are they not recorded in the book of the history of the kings of Media and Persia?
- Darby Translation (DBY)
- And all the acts of his power and of his might, and the declaration of the greatness of Mordecai, to which the king advanced him, are they not written in the book of the chronicles of the kings of Media and Persia?
- Webster's Bible (WBS)
- And all the acts of his power and of his might, and the declaration of the greatness of Mordecai, to which the king advanced him, [are] they not written in the book of the chronicles of the kings of Media and Persia?
- Young's Literal Translation (YLT)
- and all the work of his strength, and his might, and the explanation of the greatness of Mordecai with which the king made him great, are they not written on the book of the Chronicles of Media and Persia?
Read in context
- 1రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్రద్వీపములును పన్ను చెల్లింప నిర్ణయించెను.
- 2మొర్దెకై యొక్క బలమును గూర్చియు, అతడు సామర్థ్యముచేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతనిని ఘన పరచిన సంగతిని గూర్చియు మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడియున్నది.
- 3యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగానుండి, తనవారందరితో సమాధానముగా మాటలాడుచు, తన జనులయొక్కక్షేమమును విచారించువాడును యూదులలో గొప్ప వాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను.
Cross references
- Esther 8:15 ఎస్తేరు 8:15అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపువర్ణ మునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోష మొందెను.
- Esther 2:23 ఎస్తేరు 2:23ఈ సంగతినిగూర్చి విచారణకాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడెను.
- Esther 9:4 ఎస్తేరు 9:4మొర్దెకై రాజుయొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుటచేత అతని కీర్తి సంస్థానము లన్నిటియందు వ్యాపించెను.
- Esther 6:1 ఎస్తేరు 6:1ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను.
- Daniel 2:48 దానియేలు 2:48అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అనేక గొప్ప దానములిచ్చి, అతనిని బబు లోను సంస్థానమంతటిమీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను.
- 1 Kings 22:39 1 రాజులు 22:39అహాబు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది.
- Psalm 18:35 కీర్తనలు 18:35నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెనునీ సాత్వికము నన్ను గొప్పచేసెను.
- 1 Kings 14:19 1 రాజులు 14:19యరొబాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు, ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజులవృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
- 1 Kings 11:41 1 రాజులు 11:41సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమును గూర్చియు, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
Original words (Hebrew)
- acts · H4639מַעֲשֶׂה maʻăseh
- power · H8633תֹּקֶף tôqeph
- might · H1369גְּבוּרָה gᵉbûwrâh
- declaration · H6575פָּרָשָׁה pârâshâh
- greatness · H1420גְּדוּלָה gᵉdûwlâh
- Mordecai · H4782מׇרְדְּכַי Mordᵉkay
- king · H4428מֶלֶךְ melek
- advanced · H1431גָּדַל gâdal
- written · H3789כָּתַב kâthab
- book · H5612סֵפֶר çêpher
- chronicles · H1697דָּבָר dâbâr
- kings · H4428מֶלֶךְ melek
- Media · H4074מָדַי Mâday
- Persia · H6539פָּרַס Pâraç