Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 3 · verse 5

Esther 3:5 in Telugu

మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి

Mordekai vangakayu namaskarimpakayu nunduta haamaanu choochinappudu bahugaa kopaginchi

Esther 3:5 in English

King James Version (KJV)
And when Haman saw that Mordecai bowed not, nor did him reverence, then was Haman full of wrath.
World English Bible (WEB)
When Haman saw that Mordecai didn’t bow down nor pay him homage, Haman was full of wrath.
American Standard Version (ASV)
And when Haman saw that Mordecai bowed not down, nor did him reverence, then was Haman full of wrath.
Bible in Basic English (BBE)
And when Haman saw that Mordecai did not go down before him and give him honour, Haman was full of wrath.
Darby Translation (DBY)
And when Haman saw that Mordecai bowed not, nor did him reverence, Haman was full of fury.
Webster's Bible (WBS)
And when Haman saw that Mordecai bowed not, nor did him reverence, then was Haman full of wrath.
Young's Literal Translation (YLT)
And Haman seeth that Mordecai is not bowing and doing obeisance to him, and Haman is full of fury,

Read in context

  1. 3రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి.
  2. 4ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను గనుక వారుమొర్దెకైయొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడునేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి యుండెను.
  3. 5మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి
  4. 6మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని యెంచి, మొర్దెకైయొక్క జనులు ఎవరైనది తెలిసికొని, అహష్వేరోషుయొక్క రాజ్యమందంతటనుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరిని సంహరించుటకు ఆలోచించెను.
  5. 7రాజైన అహష్వేరోషుయొక్క యేలుబడి యందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా, ప్రథమమాసమున వారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను పండ్రెండవ నెలవరకు వేయుచు వచ్చిరి.
Read all of Esther 3

Cross references

Original words (Hebrew)

Esther 3:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.