Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 8 · verse 16

Esther 8:16 in Telugu

మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.

Mariyu yoodulaku kshemamunu aanandamunu santushtiyu ghanatayu kaligenu.

Esther 8:16 in English

King James Version (KJV)
The Jews had light, and gladness, and joy, and honour.
World English Bible (WEB)
The Jews had light, gladness, joy, and honor.
American Standard Version (ASV)
The Jews had light and gladness, and joy and honor.
Bible in Basic English (BBE)
And the Jews had light and joy and honour.
Darby Translation (DBY)
The Jews had light, and joy, and gladness, and honour.
Webster's Bible (WBS)
The Jews had light, and gladness, and joy, and honor.
Young's Literal Translation (YLT)
to the Jews hath been light, and gladness, and joy, and honour,

Read in context

  1. 14రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింప బడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.
  2. 15అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపువర్ణ మునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోష మొందెను.
  3. 16మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.
  4. 17రాజుచేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోష మును కలిగెను, అది శుభదినమని విందుచేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయముకలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి.
Read all of Esther 8

Cross references

Original words (Hebrew)

Esther 8:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.