Esther · chapter 9 · verse 11
Esther 9:11 in Telugu
ఆ దినమున షూషను కోటయందు చంపబడినవారి లెక్క రాజునకు తెలియ జెప్పగా
Aa dinamuna shooshanu kotayandu champabadinavaari lekka raajunaku teliya jeppagaa
Esther 9:11 in English
- King James Version (KJV)
- On that day the number of those that were slain in Shushan the palace was brought before the king.
- World English Bible (WEB)
- On that day, the number of those who were slain in the citadel of Susa was brought before the king.
- American Standard Version (ASV)
- On that day the number of those that were slain in Shushan the palace was brought before the king.
- Bible in Basic English (BBE)
- On that day the number of those who had been put to death in the town of Shushan was given to the king.
- Darby Translation (DBY)
- On that day the number of those that were slain in Shushan the fortress was brought before the king.
- Webster's Bible (WBS)
- On that day the number of those that were slain in Shushan the palace was brought before the king.
- Young's Literal Translation (YLT)
- On that day hath come the number of the slain in Shushan the palace before the king,
Read in context
- 9అదల్యా అరీదాతా పర్మష్తా
- 10అరీసై అరీదై వైజాతా అను వారిని చంపిరి; అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు.
- 11ఆ దినమున షూషను కోటయందు చంపబడినవారి లెక్క రాజునకు తెలియ జెప్పగా
- 12రాజు రాణియైన ఎస్తేరుతోయూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్ర హింపబడును, నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయ బడునని సెలవియ్యగా
- 13ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామానుయొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడు నట్లుగాను సెలవియ్యుడనెను.