Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 9 · verse 14

Esther 9:14 in Telugu

ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను; హామాను యొక్క పదిమంది కుమారులు ఉరి తీయింపబడిరి.

Aalaagu cheyavachchunani raaju selavichchenu. Shooshanulo aajnya prakatimpabadenu; haamaanu yokka padimandi kumaarulu uri teeyimpabadiri.

Esther 9:14 in English

King James Version (KJV)
And the king commanded it so to be done: and the decree was given at Shushan; and they hanged Haman’s ten sons.
World English Bible (WEB)
The king commanded this to be done. A decree was given out in Susa; and they hanged Haman’s ten sons.
American Standard Version (ASV)
And the king commanded it so to be done: and a decree was given out in Shushan; and they hanged Haman’s ten sons.
Bible in Basic English (BBE)
And the king said that this was to be done, and the order was given out in Shushan, and the hanging of Haman's ten sons was effected.
Darby Translation (DBY)
And the king commanded it so to be done: and the decree was given at Shushan; and they hanged Haman's ten sons.
Webster's Bible (WBS)
And the king commanded it so to be done: and the decree was given at Shushan; and they hanged Haman's ten sons.
Young's Literal Translation (YLT)
And the king saith — 'to be done so;' and a law is given in Shushan, and the ten sons of Haman they have hanged.

Read in context

  1. 12రాజు రాణియైన ఎస్తేరుతోయూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్ర హింపబడును, నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయ బడునని సెలవియ్యగా
  2. 13ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామానుయొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడు నట్లుగాను సెలవియ్యుడనెను.
  3. 14ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను; హామాను యొక్క పదిమంది కుమారులు ఉరి తీయింపబడిరి.
  4. 15షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.
  5. 16రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని, తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవ దిన మందు తమ విరోధులలో డెబ్బది యయిదువేల మందిని చంపివేసి, తమ పగవారివలన బాధలేకుండ నెమ్మదిపొందిరి; అయితేవారును కొల్లసొమ్ముపట్టుకొనలేదు.
Read all of Esther 9

Original words (Hebrew)

Esther 9:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.