Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 9 · verse 21

Esther 9:21 in Telugu

యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించు కొనుచు

Yoodulu tama pagavaaricheta baadhapadaka nemmadi pondina dinamulaniyu, vaari duhkhamu poyi santoshamu vachchina nela aniyu, vaaru moolguta maanina shubhadina maniyu, prati sanvatsaramu adaaru nelayokka padu naalugavadinamunu padunaidava dinamunu vaaru aacharinchu konuchu

Esther 9:21 in English

King James Version (KJV)
To stablish [this] among them, that they should keep the fourteenth day of the month Adar, and the fifteenth day of the same, yearly,
World English Bible (WEB)
to enjoin them that they should keep the fourteenth and fifteenth days of the month Adar yearly,
American Standard Version (ASV)
to enjoin them that they should keep the fourteenth day of the month Adar, and the fifteenth day of the same, yearly,
Bible in Basic English (BBE)
Ordering them to keep the fourteenth day of the month Adar and the fifteenth day of the same month, every year,
Darby Translation (DBY)
to establish [this] among them, that they should keep the fourteenth day of the month Adar, and the fifteenth day of the same, yearly,
Webster's Bible (WBS)
To establish [this] among them, that they should keep the fourteenth day of the month Adar, and the fifteenth day of the same, yearly,
Young's Literal Translation (YLT)
to establish on them, to be keeping the fourteenth day of the month of Adar, and the fifteenth day of it, in every year and year,

Read in context

  1. 19కాబట్టి ప్రాకారములులేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము పదునాలుగవ దినమందు సంతోషముగానుండి అది విందుచేయదగిన శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి.
  2. 20మొర్దెకై యీ సంగతులను గూర్చి రాజైన అహష్వే రోషుయొక్క సంస్థానములన్నిటికి సమీపముననేమి దూర ముననేమి నివసించియున్న యూదులకందరికి పత్రికలను పంపి
  3. 21యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించు కొనుచు
  4. 22విందుచేసికొనుచు సంతోషముగా నుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను.
  5. 23అప్పుడు యూదులు తాము ఆరంభించినదానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదు మని యొప్పుకొనిరి.
Read all of Esther 9

Original words (Hebrew)

Esther 9:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.