Skip to content
ThuthiThuthiThuthi
Esther · chapter 9 · verse 23

Esther 9:23 in Telugu

అప్పుడు యూదులు తాము ఆరంభించినదానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదు మని యొప్పుకొనిరి.

Appudu yoodulu taamu aarambhinchinadaanini mordekai tamaku vraasina prakaaramugaa neraverchudu mani yoppukoniri.

Esther 9:23 in English

King James Version (KJV)
And the Jews undertook to do as they had begun, and as Mordecai had written unto them;
World English Bible (WEB)
The Jews accepted the custom that they had begun, as Mordecai had written to them,
American Standard Version (ASV)
And the Jews undertook to do as they had begun, and as Mordecai had written unto them;
Bible in Basic English (BBE)
And the Jews gave their word to go on as they had been doing and as Mordecai had given them orders in writing;
Darby Translation (DBY)
And the Jews undertook to do as they had begun, and as Mordecai had written to them.
Webster's Bible (WBS)
And the Jews undertook to do as they had begun, and as Mordecai had written to them;
Young's Literal Translation (YLT)
And the Jews have received that which they had begun to do, and that which Mordecai hath written unto them,

Read in context

  1. 21యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించు కొనుచు
  2. 22విందుచేసికొనుచు సంతోషముగా నుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను.
  3. 23అప్పుడు యూదులు తాము ఆరంభించినదానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదు మని యొప్పుకొనిరి.
  4. 24యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగా గీయుడగు హామాను యూదులను సంహరింప దలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని, పూరు, అనగా చీటి వేయించియుండగా
  5. 25ఎస్తేరు, విాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి, వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయ బడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను.
Read all of Esther 9

Original words (Hebrew)

Esther 9:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.