Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 1 · verse 9

Exodus 1:9 in Telugu

అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.

Atadu tana janulato itlanenu idigo ishraayelu santatiyaina yee janamu manakante vistaaramugaanu balishthamugaanu unnadi.

Exodus 1:9 in English

King James Version (KJV)
And he said unto his people, Behold, the people of the children of Israel [are] more and mightier than we:
World English Bible (WEB)
He said to his people, “Behold, the people of the children of Israel are more and mightier than we.
American Standard Version (ASV)
And he said unto his people, Behold, the people of the children of Israel are more and mightier than we:
Bible in Basic English (BBE)
And he said to his people, See, the people of Israel are greater in number and in power than we are:
Darby Translation (DBY)
And he said to his people, Behold, the people of the children of Israel are more numerous and stronger than we.
Webster's Bible (WBS)
And he said to his people, Behold, the people of the children of Israel [are] more and mightier than we.
Young's Literal Translation (YLT)
and he saith unto his people, 'Lo, the people of the sons of Israel [is] more numerous and mighty than we;

Read in context

  1. 7ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండియుండెను.
  2. 8అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను.
  3. 9అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.
  4. 10వారు విస్తరింపకుండునట్లు మనము వారి యెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడు కూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.
  5. 11కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.
Read all of Exodus 1

Cross references

Original words (Hebrew)

Exodus 1:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.