Exodus · chapter 1 · verse 6
Exodus 1:6 in Telugu
యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరమువారందరును చనిపోయిరి.
Yosepunu atani annadammulandarunu aa taramuvaarandarunu chanipoyiri.
Exodus 1:6 in English
- King James Version (KJV)
- And Joseph died, and all his brethren, and all that generation.
- World English Bible (WEB)
- Joseph died, as did all his brothers, and all that generation.
- American Standard Version (ASV)
- And Joseph died, and all his brethren, and all that generation.
- Bible in Basic English (BBE)
- Then Joseph came to his end, and all his brothers, and all that generation.
- Darby Translation (DBY)
- And Joseph died, and all his brethren, and all that generation.
- Webster's Bible (WBS)
- And Joseph died, and all his brethren, and all that generation.
- Young's Literal Translation (YLT)
- And Joseph dieth, and all his brethren, and all that generation;
Read in context
- 4యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.
- 5అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
- 6యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరమువారందరును చనిపోయిరి.
- 7ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండియుండెను.
- 8అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను.
Cross references
- Genesis 50:26 ఆదికాండము 50:26యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.
- Acts 7:14–16 అపొస్తలుల కార్యములు 7:14–16యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదు గురు యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి, షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.
- Genesis 50:24 ఆదికాండము 50:24యోసేపు తన సహోదరులను చూచి - నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను