Exodus · chapter 12 · verse 51
Exodus 12:51 in Telugu
యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.
Yehovaa ishraayeleeyulanu vaarivaari samoohamula choppuna aanaade aiguptu deshamulonundi velupaliki rappinchenu.
Exodus 12:51 in English
- King James Version (KJV)
- And it came to pass the selfsame day, [that] the LORD did bring the children of Israel out of the land of Egypt by their armies.
- World English Bible (WEB)
- That same day, the LORD brought the children of Israel out of the land of Egypt by their armies.
- American Standard Version (ASV)
- And it came to pass the selfsame day, that Jehovah did bring the children of Israel out of the land of Egypt by their hosts.
- Bible in Basic English (BBE)
- And on that very day the Lord took the children of Israel out of the land of Egypt by their armies.
- Darby Translation (DBY)
- And it came to pass on that same day, [that] Jehovah brought the children of Israel out of the land of Egypt according to their hosts.
- Webster's Bible (WBS)
- And it came to pass the same day, [that] the LORD brought the children of Israel out of the land of Egypt by their armies.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass in this self-same day, Jehovah hath brought out the sons of Israel from the land of Egypt, by their hosts.
Read in context
- 49దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలె ననెను.
- 50ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.
- 51యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.
Cross references
- Exodus 12:41 నిర్గమకాండము 12:41ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను.
- Exodus 6:26 నిర్గమకాండము 6:26ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు.