Exodus · chapter 12 · verse 49
Exodus 12:49 in Telugu
దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలె ననెను.
Deshasthunikini meelo nivasinchu paradeshikini deenigoorchi okate vidhi yundavale nanenu.
Exodus 12:49 in English
- King James Version (KJV)
- One law shall be to him that is homeborn, and unto the stranger that sojourneth among you.
- World English Bible (WEB)
- One law shall be to him who is born at home, and to the stranger who lives as a foreigner among you.”
- American Standard Version (ASV)
- One law shall be to him that is home-born, and unto the stranger that sojourneth among you.
- Bible in Basic English (BBE)
- The law is the same for him who is an Israelite by birth and for the man from a strange country who is living with you.
- Darby Translation (DBY)
- One law shall be for him that is home-born and for the sojourner that sojourneth among you.
- Webster's Bible (WBS)
- One law shall be to him that is home-born, and to the stranger that sojourneth among you.
- Young's Literal Translation (YLT)
- one law is to a native, and to a sojourner who is sojourning in your midst.'
Read in context
- 47ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.
- 48నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.
- 49దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలె ననెను.
- 50ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.
- 51యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.
Cross references
- Numbers 15:15–16 సంఖ్యాకాండము 15:15–16సంఘమునకు, అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ; అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును. మీకును మీయొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే యేర్పాటు, ఒక్కటే న్యాయవిధి యుండవలెను.
- Numbers 15:29 సంఖ్యాకాండము 15:29ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారి మధ్యను నివసించు పరదేశి యేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను.
- Numbers 9:14 సంఖ్యాకాండము 9:14మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయ వలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.
- Leviticus 24:22 లేవీయకాండము 24:22మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడ నైన యెహోవానని వారితో చెప్పుము అనెను.
- Galatians 3:28 గలతీయులకు 3:28ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.