Exodus · chapter 13 · verse 22
Exodus 13:22 in Telugu
ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.
Aayana pagativela meghastambhamunainanu raatrivela agnistambhamunainanu prajalayedutanundi tolagimpaledu.
Exodus 13:22 in English
- King James Version (KJV)
- He took not away the pillar of the cloud by day, nor the pillar of fire by night, [from] before the people.
- World English Bible (WEB)
- the pillar of cloud by day, and the pillar of fire by night, didn’t depart from before the people.
- American Standard Version (ASV)
- the pillar of cloud by day, and the pillar of fire by night, departed not from before the people.
- Bible in Basic English (BBE)
- The pillar of cloud went ever before them by day, and the pillar of fire by night.
- Darby Translation (DBY)
- The pillar of the cloud did not remove [from] before the people by day, nor the pillar of fire by night.
- Webster's Bible (WBS)
- He took not away the pillar of the cloud by day, nor the pillar of fire by night, [from] before the people.
- Young's Literal Translation (YLT)
- He removeth not the pillar of the cloud by day, and the pillar of the fire by night, [from] before the people.
Read in context
- 20వారు సుక్కోతునుండి ప్రయాణమై పోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.
- 21వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.
- 22ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.
Cross references
- Psalm 121:5–8 కీర్తనలు 121:5–8యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
- Revelation 10:1 ప్రకటన 10:1బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.