Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 13 · verse 20

Exodus 13:20 in Telugu

వారు సుక్కోతునుండి ప్రయాణమై పోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.

Vaaru sukkotunundi prayaanamai poyi, aranyamu daggaranunna etaamulo digiri.

Exodus 13:20 in English

King James Version (KJV)
And they took their journey from Succoth, and encamped in Etham, in the edge of the wilderness.
World English Bible (WEB)
They took their journey from Succoth, and encamped in Etham, in the edge of the wilderness.
American Standard Version (ASV)
And they took their journey from Succoth, and encamped in Etham, in the edge of the wilderness.
Bible in Basic English (BBE)
Then they went on their journey from Succoth, and put up their tents in Etham at the edge of the waste land.
Darby Translation (DBY)
And they took their journey from Succoth, and encamped in Etham, at the end of the wilderness.
Webster's Bible (WBS)
And they took their journey from Succoth, and encamped in Etham, in the edge of the wilderness.
Young's Literal Translation (YLT)
And they journey from Succoth, and encamp in Etham at the extremity of the wilderness,

Read in context

  1. 18అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱసముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.
  2. 19మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను.
  3. 20వారు సుక్కోతునుండి ప్రయాణమై పోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.
  4. 21వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.
  5. 22ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.
Read all of Exodus 13

Cross references

Original words (Hebrew)

Exodus 13:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.