Exodus · chapter 14 · verse 15
Exodus 14:15 in Telugu
అంతలో యెహోవా మోషేతో - నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.
Antalo yehovaa mosheto - neevela naaku mora pettuchunnaavu? Saagipovudi ani ishraayeleeyulato cheppumu.
Exodus 14:15 in English
- King James Version (KJV)
- And the LORD said unto Moses, Wherefore criest thou unto me? speak unto the children of Israel, that they go forward:
- World English Bible (WEB)
- The LORD said to Moses, “Why do you cry to me? Speak to the children of Israel, that they go forward.
- American Standard Version (ASV)
- And Jehovah said unto Moses, Wherefore criest thou unto me? speak unto the children of Israel, that they go forward.
- Bible in Basic English (BBE)
- And the Lord said to Moses, Why are you crying out to me? give the children of Israel the order to go forward.
- Darby Translation (DBY)
- And Jehovah said to Moses, Why dost thou cry unto me? Speak unto the children of Israel, that they go forward.
- Webster's Bible (WBS)
- And the LORD said to Moses, Why criest thou to me? Speak to the children of Israel, that they go forward:
- Young's Literal Translation (YLT)
- And Jehovah saith unto Moses, 'What? thou criest unto Me — speak unto the sons of Israel, and they journey;
Read in context
- 13అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.
- 14యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.
- 15అంతలో యెహోవా మోషేతో - నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.
- 16నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.
- 17ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చుకొందును.
Cross references
- Joshua 7:10 యెహోషువ 7:10యెహోవా యెహోషువతో ఇట్లనెనులెమ్ము, నీ వేల యిక్కడ ముఖము నేల మోపికొందువు?
- Ezra 10:4–5 ఎజ్రా 10:4–5లెమ్ము ఈ పని నీ యధీనములో నున్నది, మేమును నీతోకూడ నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా ఎజ్రా లేచి, ప్రధాన యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయు లందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా
- Exodus 17:4 నిర్గమకాండము 17:4అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు - ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదు రనెను.
- Nehemiah 9:9 నెహెమ్యా 9:9నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి.