Skip to content
ThuthiThuthiThuthi
Ezra · chapter 10 · verse 4

Ezra 10:4 in Telugu

లెమ్ము ఈ పని నీ యధీనములో నున్నది, మేమును నీతోకూడ నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా

Lemmu ee pani nee yadheenamulo nunnadi, memunu neetokooda nundumu, neevu dhairyamu techchukoni deeni jariginchumanagaa

Ezra 10:4 in English

King James Version (KJV)
Arise; for [this] matter [belongeth] unto thee: we also [will be] with thee: be of good courage, and do [it].
World English Bible (WEB)
Arise, for the matter belongs to you and we are with you. Be courageous, and do it.”
American Standard Version (ASV)
Arise; for the matter belongeth unto thee, and we are with thee: be of good courage, and do it.
Bible in Basic English (BBE)
Up, now! for this is your business, and we are with you; take heart and do it.
Darby Translation (DBY)
Arise, for this matter is incumbent on thee, and we will be with thee: be of good courage, and do [it].
Webster's Bible (WBS)
Arise; for [this] matter [belongeth] to thee: we also [will be] with thee: be of good courage, and do [it] .
Young's Literal Translation (YLT)
rise, for on thee [is] the matter, and we [are] with thee; be strong, and do.'

Read in context

  1. 2ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెనుమేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవుని దృష్టికి పాపము చేసితివిు; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.
  2. 3కాబట్టి యీ పని ధర్మ శాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము.
  3. 4లెమ్ము ఈ పని నీ యధీనములో నున్నది, మేమును నీతోకూడ నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా
  4. 5ఎజ్రా లేచి, ప్రధాన యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయు లందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా
  5. 6ఎజ్రా దేవుని మందిరము ఎదుటనుండి లేచి, ఎల్యాషీబు కుమారుడైన యోహానానుయొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి, చెరపట్టబడినవారి అపరాధమును బట్టి దుఃఖించుచు, భోజనమైనను పానమైనను చేయ కుండెను.
Read all of Ezra 10

Cross references

Original words (Hebrew)

Ezra 10:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.