Exodus · chapter 16 · verse 13
Exodus 16:13 in Telugu
కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను.
Kaagaa saayankaalamuna pooreduluvachchi vaari paalemunu kappenu, udayamuna manchuvaari paalemuchuttu padiyundenu.
Exodus 16:13 in English
- King James Version (KJV)
- And it came to pass, that at even the quails came up, and covered the camp: and in the morning the dew lay round about the host.
- World English Bible (WEB)
- In the evening, quail came up and covered the camp; and in the morning the dew lay around the camp.
- American Standard Version (ASV)
- And it came to pass at even, that the quails came up, and covered the camp: and in the morning the dew lay round about the camp.
- Bible in Basic English (BBE)
- And it came about that in the evening little birds came up and the place was covered with them: and in the morning there was dew all round about the tents.
- Darby Translation (DBY)
- And it came to pass in the evening, that quails came up, and covered the camp; and in the morning the dew lay round the camp.
- Webster's Bible (WBS)
- And it came to pass, that at evening the quails came up, and covered the camp: and in the morning the dew lay around the host.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass in the evening, that the quail cometh up, and covereth the camp, and in the morning there hath been the lying of dew round about the camp,
Read in context
- 11అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను - నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని.
- 12నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.
- 13కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను.
- 14పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.
- 15ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
Cross references
- Numbers 11:9 సంఖ్యాకాండము 11:9రాత్రియందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.
- Psalm 78:27–28 కీర్తనలు 78:27–28ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.
- Psalm 105:40 కీర్తనలు 105:40వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచెను.
- Numbers 11:31–33 సంఖ్యాకాండము 11:31–33తరు వాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొను చుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి. ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున నుండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.