Psalms · chapter 78 · verse 27
Psalm 78:27 in Telugu
ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.
Dhooli anta vistaaramugaa maansamunu samudrapu isuka renuvulanta vistaaramugaa rekkalu gala pittalanu aayana vaarimeeda kuripinchenu.
Psalm 78:27 in English
- King James Version (KJV)
- He rained flesh also upon them as dust, and feathered fowls like as the sand of the sea:
- World English Bible (WEB)
- He also rained meat on them as the dust, winged birds as the sand of the seas.
- American Standard Version (ASV)
- He rained flesh also upon them as the dust, And winged birds as the sand of the seas:
- Bible in Basic English (BBE)
- He sent down meat on them like dust, and feathered birds like the sand of the sea,
- Darby Translation (DBY)
- And he rained flesh upon them as dust, and feathered fowl as the sand of the seas,
- Webster's Bible (WBS)
- He rained flesh also upon them as dust, and feathered fowls like as the sand of the sea:
- Young's Literal Translation (YLT)
- And He raineth on them flesh as dust, And as sand of the seas — winged fowl,
Read in context
- 25దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.
- 26ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.
- 27ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.
- 28వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.
- 29వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.
Cross references
- Exodus 16:12–13 నిర్గమకాండము 16:12–13నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను.
- Numbers 11:18–19 సంఖ్యాకాండము 11:18–19నీవు జనులను చూచి యిట్ల నుముమిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచు కొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా విను నట్లు ఏడ్చిమాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పు కొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు.
- Numbers 11:32 సంఖ్యాకాండము 11:32కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొను చుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి.