Numbers · chapter 11 · verse 9
Numbers 11:9 in Telugu
రాత్రియందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.
Raatriyandu manchu paalemu meeda kurisinappudu aa mannaa daani ventane padenu.
Numbers 11:9 in English
- King James Version (KJV)
- And when the dew fell upon the camp in the night, the manna fell upon it.
- World English Bible (WEB)
- When the dew fell on the camp in the night, the manna fell on it.
- American Standard Version (ASV)
- And when the dew fell upon the camp in the night, the manna fell upon it.
- Bible in Basic English (BBE)
- When the dew came down on the tents at night, the manna came down with it.
- Darby Translation (DBY)
- And when the dew fell upon the camp by night, the manna fell upon it.
- Webster's Bible (WBS)
- And when the dew fell upon the camp in the night, the manna fell upon it.
- Young's Literal Translation (YLT)
- And in the descending of the dew on the camp by night, the manna descendeth upon it.
Read in context
- 7ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.
- 8జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను.
- 9రాత్రియందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.
- 10జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్దవారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను.
- 11కాగా మోషే యెహోవాతో యిట్లనెనునీవేల నీ సేవకుని బాధిం చితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జను లందరి భారమును నామీద పెట్టనేల?
Cross references
- Exodus 16:13–14 నిర్గమకాండము 16:13–14కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను. పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.
- Deuteronomy 32:2 ద్వితీయోపదేశకాండము 32:2నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.
- Psalm 105:40 కీర్తనలు 105:40వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచెను.
- Psalm 78:23–25 కీర్తనలు 78:23–25అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞా పించెను. అంతరిక్షద్వారములను తెరచెను ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.