Exodus · chapter 16 · verse 24
Exodus 16:24 in Telugu
మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు.
Moshe aajnyaapinchinatlu vaaru udayamu varaku daanini unchukoniri, adi kampukottaledu, daaniki purugu pattaledu.
Exodus 16:24 in English
- King James Version (KJV)
- And they laid it up till the morning, as Moses bade: and it did not stink, neither was there any worm therein.
- World English Bible (WEB)
- They laid it up until the morning, as Moses ordered, and it didn’t become foul, and there were no worms in it.
- American Standard Version (ASV)
- And they laid it up till the morning, as Moses bade: and it did not become foul, neither was there any worm therein.
- Bible in Basic English (BBE)
- And they kept it till the morning as Moses had said: and no smell came from it, and it had no worms.
- Darby Translation (DBY)
- And they laid it up for the morning, as Moses had commanded; and it did not stink, neither was there any worm in it.
- Webster's Bible (WBS)
- And they laid it up till the morning, as Moses ordered: and it did not putrefy, neither was there any worm therein.
- Young's Literal Translation (YLT)
- And they let it rest until the morning, as Moses hath commanded, and it hath not stank, and a worm hath not been in it.
Read in context
- 22ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చు కొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి.
- 23అందుకు అతడు - యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయమువరకు మిగిలిందంతయు మీ కోరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను.
- 24మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు.
- 25మోషే - నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు.
- 26ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను.
Cross references
- Exodus 16:20 నిర్గమకాండము 16:20అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను. మోషే వారిమీద కోపపడగా
- Exodus 16:33 నిర్గమకాండము 16:33కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.