Exodus · chapter 16 · verse 22
Exodus 16:22 in Telugu
ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చు కొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి.
Aarava dinamuna vaaru okkokkaniki rendesi omerula choppuna rendantalu aahaaramu koorchu koninappudu samaajamuyokka adhikaarulandaru vachchi adi mosheku telipiri.
Exodus 16:22 in English
- King James Version (KJV)
- And it came to pass, [that] on the sixth day they gathered twice as much bread, two omers for one [man:] and all the rulers of the congregation came and told Moses.
- World English Bible (WEB)
- On the sixth day, they gathered twice as much bread, two omers for each one; and all the rulers of the congregation came and told Moses.
- American Standard Version (ASV)
- And it came to pass, that on the sixth day they gathered twice as much bread, two omers for each one: and all the rulers of the congregation came and told Moses.
- Bible in Basic English (BBE)
- And on the sixth day they took up twice as much of the bread, two omers for every person: and all the rulers of the people gave Moses word of it.
- Darby Translation (DBY)
- And it came to pass on the sixth day, that they gathered twice as much bread, two omers for one; and all the princes of the assembly came and told Moses.
- Webster's Bible (WBS)
- And it came to pass, [that] on the sixth day they gathered twice as much bread, two omers for one [man]: and all the rulers of the congregation came and told Moses.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass on the sixth day, they have gathered a second bread, two omers for one, and all the princes of the company come in, and declare to Moses.
Read in context
- 20అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను. మోషే వారిమీద కోపపడగా
- 21వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను.
- 22ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చు కొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి.
- 23అందుకు అతడు - యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయమువరకు మిగిలిందంతయు మీ కోరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను.
- 24మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు.
Cross references
- Exodus 16:5 నిర్గమకాండము 16:5మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను.
- Leviticus 25:22 లేవీయకాండము 25:22మీరు ఎనిమిదవ సంవత్స రమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరమువరకు పాత పంట తినెదరు; దాని పంటను కూర్చువరకు పాత దానిని తినెదరు.
- Leviticus 25:12 లేవీయకాండము 25:12అది సునాద కాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు.
- Exodus 34:31 నిర్గమకాండము 34:31మోషేవారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాట లాడెను.
- Exodus 16:16 నిర్గమకాండము 16:16మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.
Original words (Hebrew)
- sixth · H8345שִׁשִּׁי shishshîy
- day · H3117יוֹם yôwm
- gathered · H3950לָקַט lâqaṭ
- twice · H4932מִשְׁנֶה mishneh
- bread · H3899לֶחֶם lechem
- two · H8147שְׁנַיִם shᵉnayim
- omers · H6016עֹמֶר ʻômer
- one · H259אֶחָד ʼechâd
- rulers · H5387נָשִׂיא nâsîyʼ
- congregation · H5712עֵדָה ʻêdâh
- came · H935בּוֹא bôwʼ
- told · H5046נָגַד nâgad
- Moses · H4872מֹשֶׁה Môsheh